Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మాట్లాడుతూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని” అని అన్నారు. ఆయన స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని ఆరోపించారు.
తన పాలనలో మూడేళ్లలోనే 17 కొత్త మెడికల్ కాలేజీలను స్థాపించామని, పత్రి జిల్లా వంటి వెనుకబాటుకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని గుర్తుచేశారు.
అదే సమయంలో, చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని, “ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేది” అని వ్యాఖ్యానించారు.జగన్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఆరోగ్యరంగంపై చర్చ గిలింది.

