Gold Rate Today: గత కొన్ని రోజుల నుండి బంగారం ధరలు పరుగులు తీస్తూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ బంగారం ధరలు ఆల్‌టైమ్ హే దిశగా దూసుకపోతుంది. బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా అదే దారిలో పరిగెత్తుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తోంది. సెప్టెంబర్ 14, 2025 ఆదివారం ఉదయం 6 గంటలకు నమోదైన తాజా రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
దేశీయ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
-
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,11,170
-
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,900
-
18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.83,370
-
వెండి (కిలో): రూ.1,33,000
ప్రధాన నగరాల్లో ధరలు
-
హైదరాబాద్:
-
24 క్యారెట్ల బంగారం – రూ.1,11,170
-
22 క్యారెట్ల బంగారం – రూ.1,01,900
-
వెండి – రూ.1,43,000
-
-
విజయవాడ & విశాఖపట్నం:
-
24 క్యారెట్ల బంగారం – రూ.1,11,170
-
22 క్యారెట్ల బంగారం – రూ.1,01,900
-
వెండి – రూ.1,43,000
-
-
ఢిల్లీ:
-
24 క్యారెట్ల బంగారం – రూ.1,11,300
-
22 క్యారెట్ల బంగారం – రూ.1,02,050
-
వెండి – రూ.1,33,000
-
-
ముంబై:
-
24 క్యారెట్ల బంగారం – రూ.1,11,170
-
22 క్యారెట్ల బంగారం – రూ.1,01,900
-
వెండి – రూ.1,33,000
-
-
చెన్నై:
-
24 క్యారెట్ల బంగారం – రూ.1,11,710
-
22 క్యారెట్ల బంగారం – రూ.1,02,200
-
వెండి – రూ.1,43,000
-
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పసిడి, వెండి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ బంగారం ధరల పెరుగుదల, డిమాండ్–సరఫరా ఒత్తిడి, పెట్టుబడిదారుల ఆకర్షణ – ఇవన్నీ కలిసిరావడంతో దేశీయ మార్కెట్‌లో ధరలు రికార్డులను తిరగరాస్తున్నాయి.