Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. “కవిత కొత్తగా ఏమీ చెప్పలేదు. మేము చాలా కాలంగా చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె బయటపెడుతోంది” అని రఘునందన్ అన్నారు.
