Top Star: Top Star కాంటెస్ట్ లో.. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఐదుగురు హీరోలు మాత్రమే మిగిలారు. మరో మూడు రోజులే ఉంది.. ఆగస్టు 15న విన్నర్ ఎవరనేది తెలుస్తుంది..
ఇది హీరోల మధ్య యుద్ధం కాదు.. అభిమానుల ఆత్మగౌరవ పోరాటం.. topstars.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని.. మీ ఓటుతో హిస్టరీ క్రియేట్ చేయండి.. మీ హీరోని గెలిపించుకోండి.

