Sneha Ullal: క్రేజ్ ఉన్నప్పుడు కొద్దో గొప్పో సినిమాలు చేసిన హీరోయిన్స్.. ఫేడౌట్ అయిపోయాక సోషల్ మీడియాలో అప్ డేట్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు టచ్ లో ఉంటున్నారు. అచ్చం ఐశ్వర్య రాయ్ కి జిరాక్స్ కాపీలా ఉన్న నీలి కళ్ల పిల్ల స్నేహా ఉల్లాల్ గుర్తుందా?.. ఆమె ఇప్పుడు ఇన్ స్టాలో హీట్ పెంచేస్తుంది..
Also Read: Sundarakanda: నారా రోహిత్ ‘సుందరకాండ’ ర్యాప్ ట్రైలర్‌పై సెలబ్రిటీల ప్రశంసలు!
ఉల్లాసంగా..ఉత్సాహంగా మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఉల్లాల్.. తర్వాత సింహా`తో పాటు కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో కనిపించి పదేళ్లకు పైనే అవుతోంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచేసి.. ఆఫర్స్ కోసం మేకర్స్ కి హింట్ ఇస్తోంది.. బీచ్ లో చిల్ అవుతూ, బెడ్ మీద పడుకున్న పిక్స్ షేర్ చేస్తూ, స్విమ్ సూట్ లో సెగలు రేపుతూ కుర్రకారు కళ్లకి కిక్ ఇస్తోంది.. “ఆఫ్ స్క్రీన్ రచ్చ లేపుతున్నావ్.. మరి ఆన్ స్క్రీన్ రీ ఎంట్రీ ఎప్పుడు అమ్మడూ` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ వయ్యారి రేంజ్ లో స్నేహా పిక్స్ వైరల్ అవుతున్నాయి…
View this post on Instagram
View this post on Instagram
