Rukmini Vasanth

Rukmini Vasanth: రాజసం ఉట్టిపడేలా.. కనకవతిగా రుక్మిణి వసంత్!..

Rukmini Vasanth: హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాంతార ఛాప్టర్-1 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్డేట్ కానీ, యాక్టర్స్ డీటెయిల్స్ కానీ బయట పెట్టలేదు.. రీసెంట్ గా శుక్ర‌వారం, క‌న‌క‌వ‌తిని మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం అంటూ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ లుక్ రివీల్ చేశారు. రాజ‌సం ఉట్టి ప‌డేలా రుక్మిణి లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని దృష్టిలో పెట్టుకుని.. ఈ ప్రీక్వెల్ ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చెయ్యనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *