Harish Shankar: ఉస్తాద్ లో పవన్ ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ గా చూపించనున్నాడు హరీష్. మాటిస్తే నిలబెట్టుకోవడం.. మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే పవర్ పాకినట్లే` అంటూ పవర్ స్టార్ సపోర్ట్ వల్లే షూటింగ్ త్వరగా కంప్లీట్ అయిందని చెప్తూ.. పవన్ తో ఉన్న ఫోటో షేర్ చెయ్యగా.. వైరల్ గా మారింది.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. వచ్చే ఏడాది సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు..
