Pawan Kalyan: ‘దే కాల్ హిమ్ ఓజీ’ నుంచి విడుదలైన ‘ఫైర్‌స్టార్మ్’ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌సెట్టర్‌గా మారింది. తమన్ సంగీతం, సింబు, రాజా కుమారి వంటి గాయకుల గొంతు, జపనీస్ టచ్‌తో కూడిన లిరిక్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్స్‌లో రెండో స్థానం సాధించిన ఈ ట్రాక్, 24 గంటల్లో 6.2 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. సుజీత్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో వస్తున్న ఈ చిత్రం అభిమానులను ఓ రేంజిలో ఆకర్షిస్తోంది.
