Gold Rate Today: బంగారం ధరలు ఎప్పటిలాగే ఎత్తెక్కుతూ వినియోగదారులకు మింగుడు పట్టని స్థాయికి చేరాయి. గత వారం నుంచి స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు, ఒక్క రోజులోనే భారీగా పెరిగి మళ్లీ లక్ష మార్క్‌ను దాటేశాయి. 24 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.1,01,350గా నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.92,900గా ఉంది.
వెండి ధర పరంగా మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. కిలో వెండి ధర ప్రస్తుతం ప్రధాన నగరాల్లో రూ.1,13,000 నుండి రూ.1,23,000 మధ్య పలుకుతోంది.
బంగారం – వెండి ధరలు పట్టిక (ఆగస్ట్ 3, 2025 – ఉదయం 6 గంటలకు)
నగరం | 24 క్యారెట్ల బంగారం (10 gm) | 22 క్యారెట్ల బంగారం (10 gm) | వెండి ధర (1 కిలో) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹1,01,350 | ₹92,900 | ₹1,13,500 |
విజయవాడ | ₹1,01,350 | ₹92,900 | ₹1,13,000 |
చెన్నై | ₹1,01,350 | ₹92,900 | ₹1,14,000 |
ముంబై | ₹1,01,350 | ₹92,900 | ₹1,15,000 |
ఢిల్లీ | ₹1,01,500 | ₹93,050 | ₹1,17,000 |
బెంగళూరు | ₹1,01,350 | ₹92,900 | ₹1,13,500 |
కోచ్చిన్ | ₹1,01,350 | ₹92,900 | ₹1,14,500 |
కోల్‌కతా | ₹1,01,400 | ₹92,950 | ₹1,18,000 |
అహ్మదాబాద్ | ₹1,01,300 | ₹92,850 | ₹1,13,000 |
పుణె | ₹1,01,350 | ₹92,900 | ₹1,14,200 |
గమనిక:
-
ఈ ధరలు ఆగస్ట్ 3, ఉదయం 6 గంటలకు నమోదు చేసినవే.
-
మార్కెట్‌లో డిమాండ్, ఇంటర్నేషనల్ బులియన్ ధరలపై ఆధారపడి ఈ ధరలు ఎప్పుడైనా మారవచ్చు.
-
పెరిగే ముందు కొనాలా? లేదా మరింత తగ్గే వరకు ఆగాలా? అన్నది పూర్తిగా వినియోగదారుల నిర్ణయం.