Konda Surekha

Konda Surekha: మారెళ్ల వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

Konda Surekha: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, మహాన్యూస్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ శుభదినం సందర్భంగా వంశీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పాత్రికేయ రంగంలో వంశీకృష్ణ గారు అందిస్తున్న సేవలను ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BRS: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *