Lokesh Kanagaraj

Lokesh Kanagaraj: యాక్టర్ గా సర్‌ప్రైజ్ చేయబోతున్న లోకేష్ కనగరాజ్!

Lokesh Kanagaraj: తమిళ సినిమా సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా తన కొత్త చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకూ దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు అందించిన లోకేష్, ఈసారి నటనలోనూ తన సత్తా చాటబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో లోకేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇళైయరాజా బయోపిక్‌లో ఆలస్యం జరగడంతో, ‘కైతి 2’ ప్రారంభానికి ముందు ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు లోకేష్ వెల్లడించారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. లోకేష్ నటనలో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chris Gayle: పంజాబ్ కింగ్స్ పై క్రిస్ గేల్‌ సంచలన ఆరోపణలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *