Andhra King Taluka

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్!

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ అభిమానులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ఎందుకంటే రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరిక్స్‌కు, సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ గానం అందించారట. జులై 18న రిలీజ్ కానున్న ఈ లిరికల్ వీడియోలో అనిరుధ్ సింగింగ్ విజువల్స్‌తో పాటు, లాస్ట్ లో రామ్‌తో కలిసి ఉన్న సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉంటాయట. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్యాన్ కల్చర్‌ను ఎమోషనల్ లవ్ స్టోరీతో మేళవిస్తోంది.

Also Read: Vishal: విశాల్ 35 ఘనంగా ప్రారంభం!

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌తో ఈ సినిమా విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్‌కు మరో బిగ్గెస్ట్ కం బ్యాక్ హిట్‌ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *