Anushka Shetty

Anushka Shetty: మరోసారి షాక్ ఇచ్చిన అనుష్క ‘ఘాటీ’?

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత నటిస్తున్న భారీ అవైటెడ్ చిత్రం ‘ఘాటీ’. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రం గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జులైలో రిలీజ్ కావాలని ఫిక్స్ అయిన ఈ సినిమా, తాజా సమాచారం ప్రకారం మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Also Read: Koratala Siva: కొరటాల.. ఇక దేవర2 తోనే సరిపెట్టుకోవాలా?

Anushka Shetty: సినిమాకు సంబంధించి కొన్ని కీలక CG పనులు పెండింగ్‌లో ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం సమకూర్చగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమైంది. అనుష్క అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maha Kumbh Mela fire Accident: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *