Ravi Teja: మాస్ మహారాజ రవితేజ తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో మరోసారి హవాను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న కొత్త చిత్రం హడావిడి చేస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌లో జోష్ నింపేస్తోంది. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో రవితేజ స్పానిష్ బుక్ ఒక చేతిలో, షాంపైన్ బాటిల్ మరో చేతిలో పట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌లో ఆయన యాటిట్యూడ్ అదిరిపోతోంది.
Also Read: Hari Hara Veera Mallu: వీరమల్లు గందరగోళంతో మిగతా సినిమాలకి ఇక్కట్లు?
Ravi Teja: మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో విడుదల చేయనున్నారు మేకర్స్. అంటే, కేవలం ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకొస్తారన్నమాట. రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఫ్యాన్స్‌కు పండగలా ఉండబోతోందని టాక్.
Taking off on an exciting entertaining journey with @SLVCinemasOffl and @DirKishoreOffl ❤️🔥
Had a blessed pooja ceremony today ✨#RT76 see you soon this Sankranthi 2026 🤗 pic.twitter.com/iNH4QBJgDG
— Ravi Teja (@RaviTeja_offl) June 5, 2025

