Final Destination Bloodlines

Final Destination Bloodlines: ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఫైనల్ డెస్టినేషన్ 6!

Final Destination Bloodlines: హాలీవుడ్ ఫ్రాంచైజీ సినిమాలకు భారతీయ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. అలాంటి వరుసలోనే తాజాగా విడుదలైన హార్రర్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్ 6’ ఇండియన్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ ఫ్రాంచైజీ సినిమాలపై ఇక్కడి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతూ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ‘కంజ్యూరింగ్’ తర్వాత హార్రర్ జానర్‌లో ఇంతటి భారీ ఆదరణ పొందిన చిత్రంగా ఇది నిలిచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Manchu Vishnu: అస్సలు తగ్గేదేలే అంటున్న విష్ణు?

Final Destination Bloodlines: ఉత్కంఠభరిత కథ, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ విలువలతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది. యూత్‌తో పాటు అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటూ, ఈ చిత్రం ఇండియన్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. హార్రర్ అభిమానులకు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Immigration and Foreigners Act 2025: అక్రమ వలసదారులకు కఠిన శిక్ష.. 5 ఏళ్ల జైలు.. ₹5 లక్షల జరిమానా తప్పనిసరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *