Hyderabad: యాకత్ పురా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన టపాసులు(ఫైర్ క్రాకర్స్) మంటలు చెలరేగాయి. దంపతులతో పాటు కుమార్తెకు తీవ్ర గాయాలు. ఈ ప్రమాదంలో దంపతులు ఉషారాణి, మోహన్‌లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.వారి 18 సంవత్సరాల కుమార్తెకు మలక్‌పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Horoscope: ఈ రాశి వారు ఇవాళ శుభవార్త వింటారు..