school holidays

ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈసారి దసరాకు 12 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటన జరీ చేసింది. అక్టోబర్ 15న తిరిగి స్కూల్స్ ప్రారంభం అవుతాయి. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *