NTR Birthday: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో ‘హ్యాపీ బర్త్‌డే తారక్’ హ్యాష్‌ట్యాగ్ వైరల్ అయ్యింది. అభిమానులు ఎన్టీఆర్ ఇంటి ముందు భారీ కటౌట్స్‌తో సందడి చేశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: War-2 Teaser: హృతిక్ రోషన్ కి డామినెటే చేసిన ఎన్టీఆర్.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
NTR Birthday: అభిమానులు ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో, విజయాలతో సంతోషంగా ఉండాలని పూజలు చేశారు. ఈ వేడుకల ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. RRR, దేవర సినిమాలతో మెప్పించిన తారక్, ఈ సినిమాలతో కూడా రికార్డులు తిరిగి రాయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
వార్ 2 అధికారిక టీజర్ ఇక్కడ చూడండి :