Nagarjuna

Nagarjuna: మళ్ళీ విడుదలకు రెడీ అవుతున్న నాగార్జున ఊర మాస్ సినిమా? ఏ సినిమా అంటే?

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన నటించిన పక్కా మాస్ చిత్రాల్లో దర్శకుడు వీరూ పోట్లతో చేసిన ‘రగడ’ ఒకటి. ఈ సినిమాలో నాగ్ డైలాగ్ డెలివరీ, కామెడీ, మాస్ మూమెంట్స్ అభిమానులకు ఇప్పటికీ స్పెషల్. తాజాగా ఈ ఊర మాస్ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రీరిలీజ్ సన్నాహాలు జరుగుతున్నాయి, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. రీరిలీజ్‌తో ‘రగడ’ మళ్లీ థియేటర్స్‌లో హడావిడి చేసే అవకాశం ఉంది. నాగార్జున అభిమానులకు ఈ సినిమా రీరిలీజ్ పండగలా ఉండనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Team India: ‘దులీప్’ను మరిచిన ఫలితమే ఇది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *