RRR 2 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఏళ్లు గడిచినా ఇప్పటికీ ‘RRR’ మేనియా కొనసాగుతోంది. గత కొంతకాలంగా ‘RRR 2’ గురించి చర్చలు జరుగుతున్నాయి.
రాజమౌళిపై వచ్చిన ఓటిటి డాక్యుమెంటరీలోనూ సీక్వెల్ గురించి ప్రస్తావన జరిగింది. తాజాగా, రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో రాజమౌళి ‘RRR 2’ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ వార్త గ్లోబల్ ఆడియెన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.
Also Read: Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’.. అదిరే ట్రైలర్ వచ్చేస్తోంది?
‘RRR’ స్థాయిని మించేలా సీక్వెల్‌ను రూపొందించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రిలీజ్ ఎప్పుడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోసారి భారతీయ సినిమా ఘనతను చాటేందుకు ‘RRR 2’ సిద్ధమవుతోంది.
నాటు నాటు పూర్తి వీడియో సాంగ్ :

