Gold Rate Today: ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మే 10తో పోల్చితే, మే 11న దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి రేట్లు తిరిగి ఎగసి, కొనుగోలుదారుల్లో నిరాశను కలిగించాయి.
ఈ రోజు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,868 కాగా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,045గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,401గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.1,11,000గా నమోదైంది.
నగరాలవారీగా బంగారం-వెండి ధరలు (మే 11, 2025)
| నగరం | 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) | వెండి ధర (1 కిలో) |
|---|---|---|---|
| హైదరాబాద్ | ₹90,450 | ₹98,640 | ₹1,11,000 |
| విశాఖపట్నం | ₹90,450 | ₹98,680 | ₹1,11,000 |
| విజయవాడ | ₹90,450 | ₹98,680 | ₹1,11,000 |
| ఢిల్లీ | ₹90,600 | ₹98,830 | ₹1,11,000 |
| ముంబై | ₹90,450 | ₹98,680 | ₹1,11,000 |
| చెన్నై | ₹90,450 | ₹98,680 | ₹1,11,000 |
| బెంగళూరు | ₹90,450 | ₹98,680 | ₹1,11,000 |
గమనిక: బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజూ మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు నేటి తాజా ధరలను స్థానిక జువెలర్స్ వద్ద ధృవీకరించుకోండి.

