Nellore: జన్మనిచ్చిన కన్నతల్లినే కొడుకు చిత్రహింసలు పెడుతున్న అతి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో రామారావు అనే వ్యక్తి తన తల్లిని మానసికంగా, శరీరకంగా వేదనకు గురిచేస్తున్నాడు.
జన్మనిచ్చిన కన్నతల్లినే కొడుకు చిత్రహింసలు పెడుతున్న అతి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో రామారావు అనే వ్యక్తి తన తల్లిని మానసికంగా, శరీరకంగా వేదనకు గురిచేస్తున్నాడు.
నిత్యం తీవ్ర స్థాయిలో దాడులు, అసభ్యంగా మాట్లాడుతూ కనీసం మానవత్వం లేకుండా కసాయిలా ప్రవర్తిస్తున్నాడు. తల్లిని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ కొడుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.