Hit 3

Hit 3 : ‘హిట్ 3’ ఫీవర్: నాని సినిమాకు బంపర్ ఓపెనింగ్స్.. దసరా రికార్డ్ బ్రేక్ కానుందా?

Hit 3: టాలీవుడ్‌లో నాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ చిత్రం పట్ల ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల దగ్గరపడుతున్న వేళ, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌తో పాటు నైజాంలో నాని కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను ‘హిట్ 3’ సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ నాని గత చిత్రం ‘దసరా’ ఓపెనింగ్స్‌ను మించిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Naga Chaitanya-Sobhita: శోభిత గర్భవతినా.. నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడా?

Hit 3: ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ చిత్రానికి భారీ హైప్ నెలకొంది, ఇప్పటికే బుకింగ్స్ దూసుకెళ్తున్నాయి. ‘హిట్ 3’తో నాని తన ‘దసరా’ రికార్డ్‌ను బద్దలు కొట్టే అవకాశం ఉందని టాక్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పలు క్రేజీ సర్‌ప్రైజ్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ సాధిస్తుంది? వేచి చూడాలి!

హిట్ 3 తెలుగు ట్రైలర్ ఇక్కడ చూడండి : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Forbes Billionaires List: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ NO 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *