Retro

Retro: సూర్య ‘రెట్రో’ ఫీవర్: బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

Retro: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ వైబ్స్‌ను పంచుతూ, ఆడియెన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. బుక్ మై షోలో 200Kకి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియజేస్తోంది.

Also Read: Rakul Preet Singh: తన అందంపై రకుల్ హార్ట్ టచింగ్ కామెంట్స్!

Retro: ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తోంది. సూర్య-కార్తిక్ కాంబో నుంచి వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘రెట్రో’ ట్రెండ్ ఈ సినిమా సక్సెస్‌పై హైప్‌ను పెంచుతోంది. మరి, ‘రెట్రో’ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుంది? వేచి చూడాలి!

రెట్రో ట్రైలర్ చూడండి : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *