Short News: పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ.. ఆర్మీ వాహనాన్ని పేల్చేసిన BLA, 10 మంది పాక్ జవాన్ల హతం
పాకిస్తాన్ బలూచిస్తాన్‌లో భారీ దాడి
పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్ఏ దాడి
10 మంది పాకిస్తాన్ సైనికులు హతం
ఘటన వీడియోను విడుదల చేసిన బీఎల్ఏ
పాకిస్తాన్ ఆర్మీకి బీఎల్ఏ వార్నింగ్
పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదన్న బీఎల్ఏ
హక్కుల కోసం చివరి వరకు పోరాడతామన్ బీఎల్ఏ
బీఎల్ఏ దాడి తర్వాత పాక్ సైన్యంలో ఆందోళన
ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే మహా వంశీ ఎనాలిసిస్ వీడియో చుడండి.