Badri

Badri: బద్రీ: రీరిలీజ్ కి రెడీ!

Badri: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఐకానిక్ చిత్రాల్లో ‘బద్రి’ ఒకటి. దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ మెంటల్ మాస్ సినిమా, పవన్ మ్యానరిజమ్స్‌కు జన్మనిచ్చిన తొలి ప్లాట్‌ఫాం. అభిమానుల హృదయాల్లో ‘బద్రి’కి ఎప్పటికీ స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమా రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా, ‘బద్రి’ రీరిలీజ్‌పై సాలిడ్ బజ్ వినిపిస్తోంది.

పవన్ బర్త్‌డే స్పెషల్‌గా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రింట్ వర్క్‌లు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ రీరిలీజ్‌పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: War 2: వార్ 2: తారక్ విధ్వంసం మాములుగా ఉండదు!

Badri: ‘బద్రి’ సినిమా అంటే అభిమానులకు ఒక ఎమోషన్. పవన్ ఎనర్జీ, స్టైల్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో అద్భుతంగా కనిపిస్తాయి. రీరిలీజ్ వస్తే థియేటర్లలో మళ్లీ పవన్ మ్యాజిక్ చూసేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి, ఈ రీరిలీజ్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనుందో చూడాలి!

బద్రి మూవీలో సాంగ్ చూడండి : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India-Pakistan Conflict: పాక్‌ దుస్సాహసం.. భారత్‌ ధీటుగా సమాధానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *