Short News: ఏలూరు-కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఏలూరు: నేడు నూజివీడులో సీఎం చంద్రబాబు పర్యటన
వడ్లమానులో ప్రజావేదికలో పాల్గొననున్న చంద్రబాబు
సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ-నూబివీడు, గన్నవరం-నూజివీడు వెళ్లేవాహనాలపై..
ఉ.6 గంటల నుంచి సా.5 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :

