Short News: డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్
మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయాలని సీఎం ఇంటికి వెళ్లి కోరాను
తక్షణమే రూ.49 కోట్లు మంజూరు చేశారు: పవన్
అడవితల్లి కార్యక్రమానికి..శ్రీకారం చుట్టడానికి బలం ఇచ్చింది..చంద్రబాబు
అడవితల్లి బిడ్డల కోసం అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టాం
అడవిని నమ్ముకుంటే బువ్వ పెడుతుంది.. నీడ ఇస్తుంది
అరకు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సి ఉంది
గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు కేవలం రూ.92 కోట్లే ఖర్చు చేసింది
మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక డోలీలతో ఇబ్బందులు
గత ప్రభుత్వం నిధులు అడ్డగోలుగా వాడి రోడ్లు వేయలేదు
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే..రూ.1,500 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాం: పవన్
గిరిజనులకు సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత
ఇప్పటికే టెండర్లు పిలిచాం..వారం రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయి: పవన్
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :