Short News: గర్భిణీ భార్యపై బండరాయి తో దాడి చేసిన భర్త
గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా భార్యభర్తల మధ్య గొడవ
భార్య పర్వీన్‌ను రోడ్డుపై పడేసి బండరాయితో విచక్షణరహితంగా దాడి
గర్భిణీ భార్యపై బండరాయితో దాడి చేసిన భర్త
పర్వీన్‌ను ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పరిస్థతి విషమం
నిందితుడు మహ్మద్ బస్‌రత్ అరెస్ట్
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :