Pinepe Srikanth

Pinepe Srikanth: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్

Pinepe Srikanth: వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో కీలక నిందితుడు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్. వాలంటీర్ దుర్గాప్రసాద్ మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు‌ శ్రీకాంత్ కు అత్యంత సన్నిహితుడు జూన్ 6, 2022‌ తేదీన అయినవిల్లికి చెందిన వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ అదృశ్యం దుర్గాప్రసాద్ అదృశ్యంపై అప్పట్లో అయినవిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు జూన్ 10, 2022 తేదీన దుర్గాప్రసాద్ మృతదేహం కోటిపల్లి గోదావరి రేవు వద్ద లభ్యం పోస్టుమార్టం రిపోర్టులో మెడ ఎముక విరిచి హత్య చేసినట్లుగా గుర్తించిన వైద్యులు దుర్గాప్రసాద్ ను హత్యచేసి గోదావరిలో పడవేసినట్లు విశ్వసించిన పోలీసులు అప్పటి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశాలతో కేసును నీరుగార్చిన పోలీసులు ఇటీవల కార్మిక శాఖ మంత్రి గతంలో జరిగిన దళిత యువకుల హత్యలపై డిజిపి ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు డిజిపి ద్వారకా తిరుమల రావు ఆదేశాలతో విచారణ చేపట్డిన కొత్తపేట డిఎస్పీ గోవిందరావు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపెట్టిన పోలీసులు మృతుడు దుర్గాప్రసాద్ స్నేహితుడు ధర్మేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా‌ నిజం బయటపెట్టిన వైనం ధర్మేష్,‌ పినిపే‌ శ్రీకాంత్ లు కలిసి దుర్గాప్రసాద్ ను ఆయనజూన్ 5, 2022న మహిపాల చెరువలోని గ్రాండ్ పార్క్ పంక్షన్ హాల్ వద్దకు రమ్మని‌ చెప్పి అక్కడ హత్య చేసేందుకు పధకం వేసిన వైనం వ్యక్తిగత కారణాలతో ఆరోజు అక్కడికి వెళ్ళలేకపోయిన దుర్గాప్రసాద్ మరుసటి రోజు జూన్ 6, 2022 తేదీన వాలంటీర్ దుర్గాప్రసాద్ ను పిలిచి ధర్మేష్ తోపాటు కోటిపల్లి వెళ్ళాలని సూచించిన పినిపే శ్రీకాంత్ అప్పటికే పథకం ప్రకారం శ్రీకాంత్ చెప్పినట్లుగా దుర్గాప్రసాద్ ను కోటిపల్లి తీసుకెళ్లి నలుగురు వ్యక్తులకు అతని స్నేహితుడు ధర్మేష్. పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్ కోసం అతని కుటుంబ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడంతో అతన్ని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు హత్యకేసులో అనమానితులను విచారిస్తున్న పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు హత్యకు దారితీసిన కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *