Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు అమాంతం పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ రేటు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న వినియోగదారులకు కొంతవరకు ఊరట లభించింది. ఇటీవల పసిడి రేటు కాస్త స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికీ బంగారం ధరలు చాలా గరిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 92,830 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం (నగల తయారీ బంగారం) ధర 10 గ్రాములకు రూ. 85,090 వద్ద కొనసాగుతోంది.
వివిధ పట్టణాల్లో బంగారం ధరలు (తులానికి, 10 గ్రాములకు)
నగరం | 22 క్యారెట్లు (రూ.) | 24 క్యారెట్లు (రూ.) |
---|---|---|
ఢిల్లీ | 85,240 | 92,980 |
ముంబై | 85,090 | 92,830 |
చెన్నై | 85,090 | 92,830 |
హైదరాబాద్ | 85,090 | 92,830 |
కోల్‌కతా | 85,110 | 92,850 |
బెంగళూరు | 85,090 | 92,830 |
విజయవాడ | 85,090 | 92,830 |
కేరళ | 85,090 | 92,830 |
వెండి ధరలు (కిలోకు)
నగరం | వెండి ధర (రూ.) |
ఢిల్లీ | 1,13,900 |
ముంబై | 1,13,900 |
చెన్నై | 1,13,900 |
హైదరాబాద్ | 1,13,900 |
కోల్‌కతా | 1,13,900 |
బెంగళూరు | 1,13,900 |
విజయవాడ | 1,13,900 |
కేరళ | 1,13,900 |
గమనిక: పై ధరలు ఏప్రిల్ 3 ఉదయం 8 గంటల లోపుగా సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే. మధ్యాహ్నం తర్వాత బంగారం మరియు వెండి రేట్లు మారవచ్చు. అలాగే, స్థానిక పన్నులు మరియు జీఎస్టీపై ఆధారపడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలి.