IPL: బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో GT ఘనవిజయం..

IPL: బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. RCB నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని GT 18 ఓవర్లలోనే చేధించింది. జోస్ బట్లర్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు.

పాయింట్ల పట్టిక

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానాల్లో ఉన్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *