train accident: పట్టాలు తప్పిన కామఖ్య ఎక్స్ ప్రెస్

train accident: కామఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం 11:54 గంటల సమయంలో కర్ణాటక రాజధాని బెంగళూరునుంచి అస్సాం రాజధాని గౌహతిలోని కామధ్య స్టేషన్‌కు వెళ్ళిపోతున్న కామధ్య ఎక్స్‌ప్రెస్ రైలు నిర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి.

ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి, ప్రమాదం కారణంగా ప్రయాణీకులకు మరింత ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Summer Tips: వేసవిలో స్టైలిష్​ బూట్లు ధరిస్తున్నారా..? ఇవి తప్పక తెలుసుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *