RAPO22

RAPO22: శరవేగంగా RAPO22 షూటింగ్!

RAPO22: రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది.

Also Read: SSMB29: జెట్ స్పీడులో SSMB29 షూటింగ్!

RAPO22: గత కొద్ది రోజుల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగగా.. ఇందులో రెండు సాంగ్స్, ఓ యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ షెడ్యూల్‌ను ముగించుకుంది చిత్ర యూనిట్.తమ నెక్స్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijay Deverakonda: విజయ్ కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *