సీఎం రేవంత్‌రెడ్డితో గౌత‌మ్‌ అదానీ భేటీ.. భారీ విరాళం అంద‌జేత‌


తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ శుక్ర‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అదానీ ఫౌండేష‌న్ నుంచి తెలంగాణ‌లో ఏర్పాటుకానున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అంద‌జేశారు. ఆయ‌న స్వ‌యంగా ఆ సొమ్మును సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు రూపంలో అంద‌జేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pahalgam Attack: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి..27మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *