Prakash Raj

Prakash Raj: పవర్ స్టార్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్ పవన్ కళ్యాణ్‌పై సెటరికల్ కామెంట్స్ చేయడం చాలా సహజం. గతంలో తిరుపతి లడ్డూ, సనాతన దర్మం విషయాల్లో కూడా ప్రకాశ్ రాజ్ పవణ్ కళ్యాణ్‌ను విభేదిస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్లు చేశారు. ప్రస్తుతం కేంద్ర అమలు చేయాలనుకుంటున్న త్రీ లాంగ్వేజ్ రూల్‌ను పవన్ కళ్యాణ్ సమర్థించారు.

గత కొన్ని రోజులు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న విషయం తెలిసిందే. హిందీ విషయంలో తమిళనాడులో హిందీ వద్దు అనడం అన్యాయమని అన్నారు. మరి తమిళ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తు్న్నారని ప్రశ్నించారు. రూపీ సింబర్ తమిళంలోకి మార్చుకోవడాన్ని తప్పుబడ్డారు. మిమ్మల్ని చూసి అన్నీ రాష్ట్రాలూ మార్చుకోవాలా అని వవన్ తన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవ సభలో ప్రశ్నించారు.

Also Read: Viveka murder: వివేకా హత్య కేసులో కీలక మలుపు..

Prakash Raj: దీంతో ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీచ్ చేశారు.”మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… just asking అని ట్వీట్ చేయగా, ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *