Posani Bail: గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యామంత్రి నారా లోకేష్ లపై అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే . ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో జడ్జి ముందు తనకు బెయిల్ ఇవ్వాలని ప్రార్ధించారు . బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ వాపోయారు . ఇదే సందర్భంలో ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు . అసలు పోసాని కోర్టులో ఏమి మాట్లాడారో పిన్ టు పిన్ వివరించారు మహా వంశీ. ఈ కింది వీడియోలో చూడండి .