Breaking news: 500 మందితో వెళ్తున్న ట్రైన్ హైజాక్.

Breaking news: పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటన చోటుచేసుకుంది. క్వెట్టా నుండి పెషావర్‌కు వెళ్తున్న రైలును బలూచిస్థాన్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. బలూచిస్థాన్ వేర్పాటువాదులు మరియు పాక్ ఆర్మీ మధ్య కాల్పులు జరిగాయి, ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడ్డారు. పాక్ సైన్యం సంఘటన స్థలాన్ని చుట్టుముట్టింది. మిలటరీ ఆపరేషన్ చేపడితే ప్రయాణికులను చంపేస్తామని వేర్పాటువాదులు బెదిరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *