Bollywood Actor

Bollywood Actor: కుక్క కోసం భార్యని వదులుకున్న స్టార్ హీరో!

Bollywood Actor: బాలీవుడ్ హీరో అరుణోదయ్ సింగ్ నటుడుగా ఎదిగినా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం వెనక పడిపోయాడు. తాజాగా తన భార్యకి విచిత్రమైన కారణంతో విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ గా మారింది.ఈ హ్యాండ్సమ్ హీరో కెనడియన్ అమ్మాయి అయిన లీ ఎల్టన్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడుకానీ, వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.

Also Read: Venkatesh: 20 కథలు రిజెక్ట్.. ఆచి తూచి అడుగులేస్తున్న వెంకీ మామ!

Bollywood Actor: అరుణోదయ్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉండేవి. కానీ వాటి అరుపులు, గోల లీ ఎల్టన్‌కు చిరాకు తెప్పించాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయట. చివరికి ఆ గొడవలు బంధం తెగే వరకు లాగారు. దీంతో విడాకులు తీసుకోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోయారట. చూడటానికి ఎంతో ముచ్చటగా కనిపించిన ఈ జంట.. పెళ్లైన మూడేళ్లకే విడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *