AC for Summer

AC for Summer: హైయర్ నుంచి ప్రీమియం ఏసీ.. మండే ఎండల నుంచి టెన్షన్ ఫ్రీ!

AC for Summer: హైయర్ ఇండియా భారతీయ మార్కెట్లో రంగురంగుల  కినోచి ఎయిర్ కండిషనర్ల (ACలు) కొత్త శ్రేణిని విడుదల చేసింది. ఇది కినోచి నుండి వచ్చిన ప్రీమియం కలర్‌ఫుల్ లిమిటెడ్ ఎడిషన్. కంపెనీ దీనిని 1.6 టన్నుల సామర్థ్యంతో మూడు రంగులలో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.49,990గా ఉంది. 

AC for Summer: కినోచ్చి లిమిటెడ్ ఎడిషన్ AC AI-ఆధారిత సూపర్‌సోనిక్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది.  ఇది 60°C వరకు ఉష్ణోగ్రత వద్ద కూడా కేవలం 10 సెకన్లలో 20 రెట్లు వేగవంతమైన కూలింగ్‌ను అందిస్తుంది. AC లో ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ అందించారు.  కంపెనీ 99.9% స్టెరిలైజేషన్‌ను అందిస్తుందని, వేగవంతమైన – శుభ్రమైన ఇండోర్ గాలిని అందిస్తుందని పేర్కొంది.

లిమిటెడ్ ఎడిషన్ హైయర్ కినౌచి AC: ఫీచర్స్ 

  • ఫాస్ట్ కూలింగ్ – సూపర్‌సోనిక్ కూలింగ్ సాంప్రదాయ ఎయిర్ కండిషనర్ల కంటే 20 రెట్లు వేగవంతమైన కూలింగ్ ఫీచర్. 10 సెకన్లలో 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురాగల సామర్థ్యం.
  • గాలి శుభ్రపరచడం – సాంప్రదాయ ACలతో పోలిస్తే స్వీయ-శుభ్రపరిచే సాంకేతికత 99% కంటే ఎక్కువ గాలిని శుద్ధి చేస్తుంది.
  • లాంగ్ ఎయిర్‌ఫ్లో – టర్బో మోడ్‌లో 20 మీటర్ల వరకు ఎయిర్‌ఫ్లో అందుబాటులో ఉంటుంది.
  • ప్రత్యేక డిజైన్ – దీర్ఘకాలిక ఉపయోగం కోసం హైపర్ PVC పూత.
  • హై-స్మార్ట్ యాప్ – వినియోగదారులు రియల్ టైమ్ పవర్ మానిటరింగ్, AI పవర్డ్ ఎనర్జీ ఆప్టిమైజేషన్, స్మార్ట్ విద్యుత్తును ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Peddi: ‘పెద్ది’ సినిమాకి రికార్డ్ ఓటిటి డీల్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *