Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో సుందర్‌బాని ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాల వివరాలు ఇంకా తెలియరాలేదు. భద్రతా దళాలు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించాయి.