Akhanda 2

Akhanda 2: అఖండ 2 కి బోయపాటి భారీ రెమ్యూనరేషన్!

Akhanda 2: ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు గాను బోయపాటి ఏకంగా 35 కోట్ల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం తెలుస్తుంది.అఖండ తో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఆ నెక్స్ట్ రాం తో స్కంద తీసి ఫ్లాప్ చవి చూశాడు.

Also Read: Car AC Tips: సమ్మర్‌లో కారు ఏసీని ఇలా వాడితే.. ఫుల్ మైలేజ్

అయినా కూడా అఖండ 2 తో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఈ సినిమా కథ బాగా కుదరడం పాన్ ఇండియా రిలీజ్ కు కావాల్సినంత సపోర్ట్ దొరకడంతో బోయపాటి కూడా బాగానే తీసుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో బోయపాటి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *