Pushpa 2

Pushpa 2: హాలీవుడ్ రేంజిలో పుష్ప 2!

Pushpa 2: 2000 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన పుష్ప 2 రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఆల్రెడీ వెస్ట్రన్ ఆడియెన్స్ లో సూపర్ రీచ్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు వారిని మరింత అలరించేందుకు లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీనితో ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్ ఇవ్వనుంది. ఇక ఈ సినిమా హాలీవుడ్ నుంచి ఎలాంటి రీచ్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *