Sai Pallavi

Sai Pallavi: శింబుతో రొమాన్స్ చేయనున్న సాయి పల్లవి?

Sai Pallavi: ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ హిట్ తో మంచి జోష్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న ‘STR-49’లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వార్తలో నిజం ఉంటే, సాయి పల్లవి పాత్ర ఎలా డిజైన్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *