Roja Daughter

Roja Daughter: టాలీవుడ్ కి మరో బ్యూటీ దొరికేసినట్టే.. ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన రోజా కూతురు!

Roja Daughter: టాలీవుడ్ మాజీ నటి ఇంకా పొలిటిషియన్ రోజా కూతురు అన్షు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.నైజీరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్’లో సందడి చేసింది. ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేసినట్టేనంటున్నారు. నిజానికి రోజా కూతురికి మాములు టాలెంట్ లేదు. ఈమె రైటర్ గా, వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదిస్తోంది.

ర్యాంప్‌ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..? | Rojas daughter  Anshu Malik ramp walk at the Global Entrepreneurship Festival | Sakshi

 

  • Beta

Beta feature

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *