Actress Haripriya

Actress Haripriya: పెళ్ళి రోజునే తల్లి అయిన హరిప్రియ!

Actress Haripriya: ప్రముఖ కన్నడ నటి హరిప్రియ తెలుగులో బాలకృష్ణ, వరుణ్ సందేశ్ సరసనే కాకుండా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అలానే నటుడు వశిష్ఠ సింహా తెలుగులో పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరూ 2023 జనవరి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. సరిగ్గా రెండేళ్ళకు అదే రోజున హరిప్రియ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వశిష్ట సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దాంతో వీరిద్దరి అభిమానులు, తోటి నటీనటులు ఈ జంటను అభినందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bajrangi Bhaijaan 2: బజరంగీ భాయ్‌జాన్ 2: సల్మాన్ ఖాన్ క్లాసిక్ సీక్వెల్‌పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *