Mehaboob Dilse

Mehaboob Dilse: నువ్వే కావాలి’ అంటున్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్!

Mehaboob Dilse: బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ దిల్ సే, శ్రీసత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ ‘నువ్వే కావాలి’. దీనికి సురేశ్‌ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డైరెక్షన్, ఎడిటింగ్, డీఓపీ బాధ్యతలు నెరవేర్చారు. ఈ పాటకు మనీశ్‌ కుమార్ స్వరాలు సమకూర్చి పాడగా, వైషు మాయ ఫీమేల్ వాయిస్ ఇచ్చారు. యూరప్ లోని వార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి కలర్ ఫుల్ లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ తదితరులు హాజరై మహబూబ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *