Maadhavi Latha: టాలీవుడ్ నటి మాధవి లత అందరికి తెలుసు ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలం ఆమె సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటుంది.
మాధవి లత బీజేపీలో చేరిన సంగతి కూడా తెలుసు. ఏ విషయాని అయిన సూటిగా చెప్పేయడం ఆమెకు అలవాటు. దీనికిగాను కొన్ని సార్లు పొగడ్తలతో పాటు విమర్శలు కూడా చూపిస్తారు జనాలు. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుడు JC ప్రభాకర్ మాధవి లత గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. తర్వాత తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కూడా చెప్పాడు.
అయితే తాజాగా మాధవీలత ఫుల్ ఎమోషనల్ అవుతూ తన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో.. తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ భోరున ఏడ్చేసింది. అందులోంచి బయటకి రావడానికి ‘చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. ఇది నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి అంటూ చెప్పుకొచ్చింది. నేను పడుతున్న బాధని చెప్పడానికి నాదగ్గర పదాలే లేవు వాళ్ళు అన మాటలు ప్రతి క్షణం గుర్తుకొస్తున్నాయి దింతో వేదన అనుభవిస్తున్న. ఒకేసారి నాకు కోపం నిరాశ, ఆవేదన , దుఃఖం వస్తూ నన్ను కుదిపేస్తున్నాయి. ఇంతకు ముందు కూడా చల్ల మంది చల్ల సార్లు నా ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయాలి చేయాలి అని చూశారు కాని కుదరలేదు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరి వస్తారని నేను ఎప్పుడూ ఆశపడలేదు
ఇది కూడా చదవండి: Trisha: సీఎం కావడం నా కోరిక..
Maadhavi Latha: సమాజం కోసం నేను సైతం అనుకున్న.. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను అని చెప్పారు. వల్ల నుంచి రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు.. కానీ న పైన కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు..ఆడపిల్లగా నేను ఎపుడు సింపతీ గేమ్ ఆడలేదు. ఆడవాళ్లకి చటంలో ఉన్న ప్రత్యేక చట్టాలని వాడుకొను లేదు. మగాడిలా పోరాడుతూనే వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదురుకుంటూ వచ్చాను. ఇపుడు కూడా అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు తోడుగా మా కుటుంబం స్నేహితులు ఉన్నారు. వ్రితితోపాటు నన్ను అభిమానించే అభిమానులు, ఇంకా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి.. మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మాధవీలత.