Malla Reddy: తన మనవరాలి పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించిన మల్లారెడ్డి తప్పకుండా వస్తాను మల్లన్న అంటూ హామీ ఇచ్చిన సిఎం కాలేజి భవనాలకు నోటీసులు, భూ వివాదం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేసిన మల్లారెడ్డి మల్లారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు గతంలో నిరాకరించిన సిఎం పెళ్లి కార్డు కోసం ఈ రోజు మల్లారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి.
