Amaran: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా రూపొంది అక్టోబర్ 31న దీపావళి కానుకగా వచ్చిన చిత్రం ‘అమరన్’. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిందీ చిత్రం. ఇందులోముకుందన్ గా శివకార్తికేయన్, ఆయన భార్యగా సాయిపల్లవి నటించారు. ఇప్పడు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. శివకార్తికేయన్ కెరీర్ లో తొలి 300 కోట్ల చిత్రంగా నిలిచింది ‘అమరన్’. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో సందడి చేసిన ‘అమరన్’ ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతోంది. థియేట్రికల్ గా సంచలన విజయం సాధించిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఒక్కరోజులోనే జాతీయ స్థాయిలో టాప్ ట్రెండ్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. మరి ఎంత కాలంలో టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో ‘అమరన్’
ఇది కూడా చదవండి: Bishnoi Gang: సల్మాన్ ఖాన్ నే ముందు చంపాలనుకున్నాం.. కానీ
